అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 212:
 
==నియోజకవర్గపు విశేషాలు==
*ఈ నియోజకవర్గం తరఫున ప్రారంభం నుండి ప్రతి సభ్యుడు మూడేసి సార్లు ఎన్నికై హాట్రిక్ సాధించడం విశేషం.
*ఎదురుమొండి గ్రామశివారు ఎలిచెట్లదిబ్బ (పోలింగ్ స్టేషన్ నంబర్ 235) కు ఇప్పటికీ పడవల మీదనే సిబ్బంది వెళ్ళాల్సి ఉంది.
*నాచుగుంట గొల్లమంద కృష్ణాపురం గ్రామాలకు ఎన్నికల సామాగ్రిని జీపులతో సహా ఫంటు మీద కృష్ణానదీ పాయను దాటించాలి.