చీకటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1:
వెలుతురు లేకపోతే చీకటి అంటారు.
 
చీకటిని ఇంగ్లీషులో Darkness అంటారు.
 
చీకటి నల్లగా ఉంటుంది.
 
వెలుతురు ప్రసరించని ప్రదేశాన్ని చీకటి ప్రదేశం అంటారు.
 
చీకటి తక్కువగా ఉంటే మసక చీకటి అంటారు.
 
చీకటి ఎక్కువగా ఉంటే మబ్బు చీకటి అంటారు.
 
చీకటి ఎక్కువయ్యే కొలది కనిపించుట తక్కువ అవుతుంది.
 
మనిషి కంటితో చూచే టప్పుడు కంటి గుడ్డు లోని నల్లని భాగం చీకటి పెరిగే కొలది ఎక్కువ నలుపు రంగుకు మారుతుంది.
 
చీకటిలో రేడియం బాగా మెరుస్తుంది.
 
ప్రతిరోజు రాత్రి చీకటిగా ఉంటుంది. చంద్రుడు పెద్దగా కనిపిస్తున్నపుడు తక్కువ చీకటి గాను, చంద్రుడు చిన్నగా కనిపిస్తున్నప్పుడు ఎక్కువ చీకటి గాను ఉంటుంది.
 
చీకటిగా ఉన్న చోట వెలుతురు కోసం కాంతి సాధనాలు ఉపయోగిస్తారు.
 
మామూలు స్థితిలో కళ్లు మూసుకొన్నప్పుడు చీకటిగా ఉంటుంది.
 
[[en:Darkness]]
[[am:ጨለማ]]
[[ca:Foscor]]
[[cs:Temno]]
[[es:Oscuridad]]
[[eo:Mallumo]]
[[fa:تاریکی]]
[[fr:Obscurité]]
[[gl:Escuridade]]
[[ko:어둠]]
[[it:Oscurità]]
[[lb:Däischtert]]
[[lt:Tamsa]]
[[nl:Duisternis]]
[[new:ख्युं]]
[[ja:闇]]
[[no:Mørke]]
[[nn:Mørke]]
[[pl:Ciemność]]
[[pt:Escuridão]]
[[qu:Laqha]]
[[ru:Темнота]]
[[scn:Scuru]]
[[simple:Darkness]]
[[sr:Тама]]
[[sh:Tama]]
[[fi:Pimeys]]
[[sv:Mörker]]
[[ta:இருள்]]
[[tr:Karanlık]]
[[zh:黑暗]]
"https://te.wikipedia.org/wiki/చీకటి" నుండి వెలికితీశారు