పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1:
[[బొమ్మ:Rajasekhar1961.JPG|thumb|right|250px|నా వ్యక్తిగత చిత్రపటము.]]
[[బొమ్మ:వికీ-చిన్ని స్వాగతం.PNG|right|300px]]
నా గురించి తెలుసుకోవాలంటే [[వికీపీడియా:తెవికీ వార్త/2011-12-09/మాటామంతీ-రాజశేఖర్ | తెవికీ వార్త లో మాటామంతీ]] చూడండి.
 
----
 
==నేను చేస్తున్న పనులు==
*[[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[21 జూన్]], [[2007]].
*జీవశాస్త్రానికి చెందిన వివిధ జీవులకు ([[మొక్కలు]] మరియు [[జంతువులు]]) తెలుగు పదాల్ని తెలుసుకొని వాటికి ఆంగ్ల లింకులు మరియు సమాచార పెట్టెలు అతికించడం. ఇవి జీవశాస్త్ర అబివృద్ధికి [[పునాది]] గా పనిచేస్తుందని నా అభిప్రాయం.
*మనకు ప్రతిరోజు తారసపడే విషయాల గురించి వ్యాసాలు మొదలుపెట్టడానికి ప్రారంభించాను. [[సాధారణ తెలుగు పదాలు]] జాబితా నుండి గృహోపకరణాలు, [[ఆభరణాలు]] మొదలైన విషయాల వైపు విస్తరించాను.
*మానవుని ఆరోగ్యానికి [[యోగా]] చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచానికి భారతీయ జీవనం ప్రసాదించిన వరము. యోగా లో ముఖ్యమైన [[యోగాసనాలు]], [[ప్రాణాయామం]] మొదలైన వాటి గురించి సమాచారం చేరుస్తున్నాను.
*తెలుగువాడినైన నేను మనకు మార్గదర్శకులైన పూర్వీకుల గురించి వారి జీవితాలను విశదీకరించడం. వీరే తెలుగు జాతి గర్వించదగిన [[సుప్రసిద్ధ ఆంధ్రులు]].
*వైద్యశాస్త్ర విజ్ఞానానికి అతి ముఖ్యమైన [[మానవ శరీరము]] దానిలోని వివిధ వ్యవస్థలు, అవయవాలు గురించి వ్యాసాలు తయారుచేసి వాటిని [[శరీర నిర్మాణ శాస్త్రము]], [[శరీర ధర్మ శాస్త్రము]], [[రోగనిర్ణయ శాస్త్రము]], [[వ్యాధులు]] మొదలైన విషయాలకు విస్తరించడము.
*రవాణా వ్యవస్థలో [[రహదారులు]] చాలా ప్రధానమైనవి. ముఖ్యమైన [[జాతీయ రహదారులు]] గురించి వ్యాసాలు మొదలుపెట్టి విస్తరించడము. వీటిని [[ప్రయాణీకులు]] ఒక సూచికగా ఉపయోగించుకోవచ్చును.
 
==చిరునామా==
* 203, శ్రీమాన్ ఐశ్వర్య టవర్స్, శ్రీ రామకృష్ణ మిషన్ రోడ్, [[దోమల్ గూడ]], [[హైదరాబాద్]] -500029
* మొబైల్ ఫోన్ : 9246376622
 
==బహుమతులు==
{| class="wikitable"
|-
! బొమ్మ!! వివరం
|-
|[[File:2011 Top 10 Article Editors.gif|100px ]] || 2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
|-
|[[File:2011 Top 10 Non Article Editors.gif|100px ]] || 2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
|-
| [[File:2010 Top 10 Article Editors.gif|100px ]] || 2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
|-
| [[బొమ్మ:gift 1.jpg|100px]] ||తెవికీ జీవ శాస్త్ర వ్యాసాలలో విషేష కృషి చేస్తున్న రాజశేఖర్ గారికి [[సభ్యుడు:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] యొక్క చిన్న బహుమతి
|-
| [[Image:gandapederam.png|100px]]|| వ్యాసాలే లక్ష్యంగా, అక్షరాలే సాధనాలుగా అవిశ్రాంతంగా తెలుగు వికీకి సేవ చేస్తున్న <big>'''దీక్షాదక్షుడు రాజశేఖర్'''కు</big>10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/count_edits?dbname=tewiki_p&user=Rajasekhar1961] తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో <br />ఈ '''గండపెండేరము''' తొడుగుతున్నాను. మీరు 10 నెలలలోపే 10వేల దిద్దుబాట్లు చేశారు!
|-
| [[Image:Tireless_Contributor_Barnstar.gif |100px]]|| ఈ నక్షత్రం వలె అలుపెరగకుండా [[వికీపీడియా:WikiProject/జీవ శాస్త్రము| వికీజీవ శాస్త్రాన్ని]] కదిలిస్తున్న రాజశేఖర్ గారికి కృతజ్ఞతలు-[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]]
|-
| [[Image:StarfishBarnstar.png|100px]] || తెవికీ [[వికీపీడియా:WikiProject/జీవ శాస్త్రము|జీవ శాస్త్రానికి]] జీవం పోస్తున్న రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక
|-
|-
|[[Image:Barnstar 50000.png|100px]]||తెవికీలో మొట్టమొదటిగా 50,000పైగా దిద్దుబాట్లు చేసి అందరికీ మార్గదర్శిగా ఉన్న శ్రీ రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక. మీ తరువాతి దిద్దుబాట్ల సంఖ్య మీ దిద్దుబాట్లలో సగమే! - కాసుబాబు.
|-
| [[File:India Barnstar.PNG|100px]] ||తెలుగు లో అత్యధిక మార్పులు (50,452 వ్యాసాలలో 3,506 ఇతరత్రా), [[ వికీమీడియా ఫౌండేషన్| ‌వికీమీడియా భారతదేశం]] వారి [http://upload.wikimedia.org/wikipedia/commons/e/ef/NWR_2011_and_Jury_mention_V1.0.pdf విశిష్ట వికీమీడియన్ గుర్తింపు (NWR2011)] గుర్తింపు వికీ భారత దేశ సమావేశం 2011 లో ప్రదానం చేయబడినది
|}
 
==ప్రాజెక్టు సభ్యత్వాలు==
{{జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యుడు}}
{{పుస్తకాల ప్రాజెక్టులో సభ్యుడు}}
{{User Wikipedian For|year=2007|month=6|day=21}}
 
[[వర్గం:హైదరాబాదులోని వికీపీడియనులు]]
 
[[en:User:Rajasekhar1961]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Rajasekhar1961" నుండి వెలికితీశారు