విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
=== ప్రత్యామ్నాయ విద్య ===
 
[[ప్రత్యామ్నాయ విద్య]] లేఆ Alternative education, అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం, [[డ్రాప్-అవుట్స్పాఠశాలనుండి వైదొలగేవారిని]] ను తగ్గించడం. దీనికొరకు [[ఓపెన్ స్కూల్సార్వత్రిక పాఠశాల]] (ఓపెన్ స్కూల్స్) విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ్సాధారణ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశ్యం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.
 
== కర్రికులమ్ ==
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు