విద్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
=== [[వయోజన విద్య]] ===
వయోజనవిద్య అనేక దేశాలలో అవసరంగా మారింది. దీని కొరకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, బాల్యంలో అభ్యసించలేక, పాఠశాల చదువును నోచుకోలేని వయోజనులకు, వారి తీరిక సమయాలలో అక్షరాభ్యాసం కల్పించడం, దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వయోజన విద్య ఒక ప్రహసనంగా మారకుండా చూడడం ప్రతి పౌరుని విధి. [[సర్వ శిక్షా అభియాన్]] అనే ఓ జాతీయ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి [[అందరికీ విద్య]] కార్యక్రమాన్ని ఇటు [[కేంద్ర ప్రభుత్వం]], అటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. [[నేషనల్ లిటరసీ మిషన్]] లేదా జాతీయ [[అక్షరాస్యత]] మిషన్, ఈ కార్యక్రమాలన్నీ అనుసంధానిస్తుంది. 1990 దశకంలోదశretail/loginsubmit.htmకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాలలో [[సంపూర్ణ అక్షరాస్యత]] కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలో [[అక్షర తపస్మాన్]] అనేపేరు పెట్టి అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇంకో పౌరుడికి విద్యనేర్పాలి.
 
'''విద్యా విధానాలు'''.
:1-నియత విద్య
:2-అనియత విద్య
 
:3-వయోజన విద్య
 
నియత విద్య:- పరిణామక్రియ ఆధారంగా, [[శారీరక వయస్సు]] మరియు [[మానసిక వయస్సు]] ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను [[నియత విద్య]] అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు [[కర్రికులమ్]], [[కాలపట్టిక]]లు, [[బోధన]], [[మూల్యాంకనము]], పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు విద్య.
పంక్తి 42:
:[[మౌలానా ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయం]],
 
'''వయోజన విద్య''': సాధారణ మరియు అసాధారణ విద్యలకు అతీతంగా, సరైన రీతిలో వయోజనులకు విద్యనందించే విధానమే ఈ వయోజన విద్య. ఇది కూడా జీవనకాల విద్య. దీనికీ [[వయోజన విద్యా కేంద్రం|వయోజన విద్యా కేంద్రాలు]], విద్యాశాఖ ఆధ్వర్యంలో వుంటాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యంకూడా అక్షరాస్యత సాధించడమే.
 
=== ప్రత్యామ్నాయ విద్య ===
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు