విద్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
[[ప్రత్యామ్నాయ విద్య]] అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యం, [[పాఠశాలనుండి వైదొలగేవారిని]] తగ్గించడం. దీనికొరకు [[ సార్వత్రిక పాఠశాల]] (ఓపెన్ స్కూల్స్) విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశ్యం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.
 
== బోధనాంశాలు ==
== కర్రికులమ్ ==
కర్రికులమ్ అనగా "బోధనాంశాలు" మరియుమరియ సహబోధానాంశాలు మరియు బోధనకు కావలసిన [[బోధనా శాస్త్రీయ పద్దతులు|బోధనా శాస్త్రీయ పద్దతుల ]]ను. నేటి విద్యావిధానంలో కర్రికులమ్ మరియు కో-కర్రికులమ్ ప్రధానమైనవి.
:కర్రికులమ్బోధనాంశాలు: భాష మరియు శాస్త్రాల అభ్యసన.
భాష కు ఉదాహరణ: 1. మాతృభాష, 2. ప్రాంతీయ భాష, 3. జాతీయ భాష, ఈ భాషలను నేర్చుకోవడం ముఖ్యం, ఈ సూత్రాన్నే [[త్రిభాషా సూత్రం]] అంటారు. ఈ భాషలతోబాటు అదనంగా [[అంతర్జాతీయ]] భాష అయిన [[ఇంగ్లీషు]] ను నేర్పడం అవసరం.
శాస్త్రాలకు ఉదాహరణ: [[గణితం]], [[పరిసరాల విజ్ఞానం]], [[సామాజిక శాస్త్రాలు]], వగైరా.
:కో-కర్రికులమ్సహ బోధనాంశాలు: శారీరక శ్రమలు, పోటీలు, కళలు మరియు ఇతర మార్గాల ద్వారా వైయక్తిక నిర్మాణం. <ref>[http://www.curriculumonline.gov.uk/Default.htm Examples of subjects...]</ref>
 
== విధానము ==
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు