విద్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
ఈ అభ్యసనా పద్దతులన్నీ [[విద్యార్థి|విద్యార్థులకు]] అవసరం. <ref>[http://www.learningstyles.net/ Dunn and Dunn]</ref> <ref>[http://www.indiana.edu/~intell/renzulli.shtml Biographer of Renzulli]</ref> వీటికి ఉదాహరణ:
 
* [[కైనెస్థెటిక్స్కదలిక ప్రధానం]] : ఈ పద్దతిలో విద్యార్థి తన చేతులకు పనిచెప్పి నేర్చుకుంటాడు.
* [[విజువల్దృశ్య ప్రధానం]] : ఈ పద్దతిలో విద్యార్థి వీక్షించి, గమనించి, ఏమి జరుగుతున్నది?, ఎలా జరుగుతున్నది?, ఎందుకు జరుగుతున్నది?, ఎప్పుడు జరుగుతున్నది? మున్నగు ప్రశ్నలు వేసుకొని నేర్చుకుంటాడు.
* [[ఆడిటరిశ్రవణ ప్రధానం]] : ఈ పద్దతిలో విద్యార్థి విని, విషయసంగ్రహణ చేసుకుని నేర్చుకుంటాడు.
 
=== [[బోధన]] ===
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు