వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[image:Simhachalam Temple.jpg|thumbnail|సింహాచల దేవాలయం]]
[[image:Varaha Lakshminarasimha.jpg|thumbnail|వరాహ లక్ష్మీనరసింహ స్వామి]]
'''సింహాచలము''' [[విశాఖపట్టణము]] నకు 11 కి.మీ. దూరంలో ఉన్న ప్రముఖ [[పుణ్యక్షేత్రము]]. ఈ క్షేత్రమున శ్రీ [[వరాహ లక్ష్మీనరసింహస్వామి]] వారు కొలువై ఉన్నారు.ఈ [[దేవాలయము]] 244 మీటర్లు ఎత్తున [[సింహగిరి పర్వతం]]పై పర్వతంపై ఉన్నది.ఇది దక్షిణ భారతదేశ ముఖ్య శైవ పుణ్యక్షేత్రాలో ఒకటి.[[తిరుపతి]] తర్వాత అధిక ఆదాయం (520 మిలియన్ రూపాయిలు) కలిగిన [[దేవాలయము]] ఇది.సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని [[నిజరూప దర్శనం]] భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం [[చందనం]] తో కప్పబడి ఉంటుంది.నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా [[చందనోత్సవం]] అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం [[వైశాఖ మాసం]]లో ([[మే]] నెలలో) వస్తుంది.
 
 
[[హిరణ్యకశిపుడు]] అనే రాక్షసుడిని సంహరించడానికి [[విష్ణువు]] ఉగ్ర [[నరసింహావతారం]] దరిస్తాడు; ఆ రూపమే ఇక్కడ వెలసినది.ఆయనలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు [[చందనం]] తో పూతపూస్తుంటారు.నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం [[త్రిభంగ ముద్ర]] లో (ఆసనంలో) [[సింహము]] తల కలిగిన [[మనిషి]] శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో ఉంటుంది.
 
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు [[తూర్పు]] ముఖముగా కాకుండా, ఎడమ వైపు ముఖమును కలిగి ఉంటుంది.సాధారణంగా తూర్పున [[ముఖద్వారము]] ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర [[ముఖద్వారము]] విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం.
 
[[విశిష్టాద్వైతము]] నకు ఆద్యుడైన [[శ్రీ రామానుజ]] ఇక్కడ ఉండే పురాతన శివలింగాన్ని వరాహనరసింహుని రూపముగా (ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు.ఇది కామదహన ఉత్సవాన్ని (మన్మథుడిని శివుడు తన మూడో కంటితో భస్మం చేసిన సందర్భం) తెలయజేస్తుంది.
 
<!-- The local people believe that an ancient image of Sivalinga was converted into Varahanarasimha form (the present idol of the temple) by Ramanuja, the founder of the Visistadhvaitham of Hinduism. It signifies the celebration of Kamadahana (burning of the god of Love) festival. The origins of the temple are shrouded in mystery. -->