మహానంది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
</gallery>
 
నంద్యాలకు[[నంద్యాల]] కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం [[మహానంది]].
ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7 వ శతాబ్ధినాటిది.
ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవుపాలు[[ఆవు]] పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్పటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఇక్కడి [[పుష్కరిణి]] నీరు అమృతం వలె ఉంటుంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కలవు. లింగము క్రింద నుంది [[నీరు]] ఊరుతూ వుంటుంది. [[మహాశివరాత్రి]] పుణ్యదినమున లింగోధ్బవసమయమున [[అభిషేకము]], కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి.
కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం కూడా ఇక్కడ దర్శనీయ స్థలాలు.
 
"https://te.wikipedia.org/wiki/మహానంది" నుండి వెలికితీశారు