అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
;తలయేరుగుండు
 
[[దస్త్రం:Talayeru gumdu.JPG|thumb|left|అలిపిరి వద్ద తలయేరు గుండు, శతాబ్దాల నుండి భక్తులు ఈ గుండుకు తమ తలను, మోకాళ్లను తాకించి మొక్కినందున దానికి గుంటలు పడి వున్నాయి గమనించ వచ్చు.]]
 
కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. గతంలో అంట రాని వారు తిరుమలేసుని గుడి లోనికి వచ్చేవారు కాదు. కనీసం ఏడు కొండలను కూడ ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహా పాపమని భావించే వారు. అలాంటి వారు ఈ తలయేరు గుండు వరకే వచ్చి తమ తలను ఈ గుండుకు తాకించి అక్కడి నుండే స్వామి వారికి నమస్కరించే వారు. అంతకు మించి వారు ముందుకి వెళ్లె వారు కారు. అంట రాని వారు ఇక్కడ మెట్లమీద సాస్టాంగ పడి స్వామి వారికి నమస్కారం చేసే వారు. అలాంటి సాస్టాంగ నమస్కార ముద్రలో వున్న అంట రాని వారి శిల్పాలు ఇప్పటికి అక్కడ మెట్లపై వున్నాయి. మెట్ల దారిలో వెళ్లె వారికి ఇవి సుపరిచితమె. ఇక్కడి నుండి పైనున్న గాలి గోపురం వరకు మెట్లు చాల ఎత్తుగా వుంటాయి. వాటిని ఎక్కే టప్పుడు మోకాళ్ల నెప్పులు పుట్టేవి. మెట్లు ఎక్కే భక్తులు తమ మోకాళ్లను ఈ గుండుకు తాకించి ఎక్కితె మోకాళ్లు నెప్పులు వుండవని భక్తులు నమ్మె వారు. దానికి మోకాళ్ల మెట్లు, లేదా మోకాళ్ల కొండ అని పిలిచే వారు. ప్రస్తుతం మెట్ల దారి ద్వార వెళ్లె భక్తులకు కొంత వెసులు బాటు వున్నది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వార పైకి చేర్చడము, నడిచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడము వంటివి అమలులో వున్నవి. అదియును గాక ఎండకు వానకు రక్షణగా మెట్ల దారి వెంబడి పైకప్పు నిర్మించి వున్నారు. అక్కడక్కడా త్రాగు నీటి వసతి, విశ్రాంతి కొరకు
కొండ ఎక్కేవారు దీన్ని తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం.
ఏర్పాట్లు చేసి వున్నారు.
 
;గాలి గోపురం: ఈ కొండ కొన బాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరు నామం ఆకారం లో నిర్మించారు. అది రాత్రులందు చాల దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతితిరుపతికి ఇదొక అలంకారం.
 
;తోవ భాష్యకారుల సన్నిధి
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు