అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==అలిపిరి చరిత్ర==
పూర్వం అలిపిరిని ''అడిపుళీ'' అని పిలిచేవారు. ''అడి'' అంటే పాదం ''పుళ'' అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద [[చింత]] చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే [[తిరుమల నంబి]] [[రామానుజాచార్యుడు|రామానుజుని]]కి [[రామాయణం|రామాయణ]] రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నాపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంభి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్ష మయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంభి [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నైవేద్యం కోసం మట్టికుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదులకు అర్పణ చేసేవాడు. నంభి కూలాల చక్రం, మట్టి ముద్ద, కూలాల సమ్మెట్టలు శిలాఫలకాలుగా రెండవ గాలి గోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి.
[[దస్త్రం:Alipiri dvaaram.JPG|thumb|center|అలిపిరి ప్రధాన ద్వారం|ఇందులోనుండే రెండు మార్గాలలో బస్సులు రాక, పోకలు సాగిస్తాయి.]]
 
==తిరుమలకు కాలి బాటలు==
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు