పుచ్చ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
* అమెరికన్లు పుచ్చను పండించడంలో ఆఫ్రికన్లతో పోటీ పడి రక రకాల ప్రయోగాలు చేస్తూ విత్తుల్లేని పుచ్చని రూపొందించడంల్తో పాటూ, ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పుచ్చల్ని పుట్టించారు.
* పుచ్చల ఉత్పత్తిలో [[అమెరికా]] నాలుగవ స్థానం.
* సులభంగా పెట్టెలలో పెట్టవచ్చన్న కారణంగా గాజు పెట్టెల సహాయంతో [[జపాన్]]లో చతురస్రాకార పుచ్చల్ని పండిస్తున్నారు<ref name=cube> [http://news.bbc.co.uk/2/hi/asia-pacific/1390088.stm చతురస్రాకార పుచ్చలు] చూసి ఆస్చర్యపోతున్న జపానువారు. [[జూన్ 15]], [[2001]]న వచ్చిన వార్త; 5/12/2006న సేకరించబడినది</ref>. తీగకు పిందె దశలో వున్నప్పుడే కావలసిన పరిమాణంలో ఒక దీర్గ చతురస్రాకారపు చెక్క పెట్టెను తెచ్చి తీగకు వున్న పిందెను ఆ పెట్టెలో వుండేటట్టు అమార్చితె అందులోని చిన్నగా వున్న పుచ్చ కాయ కాలానుగుణంగా పెరిగి పెద్దదై
పెట్టె అంచులు అడ్డంగా వున్నందున క్రమంగా అది పెట్టె ఆకారంలో కి మారి దీర్గ చదరంగా తయారవుతుంది. పక్యానికొచ్చాక వాటిని కోసు కుంటారు. ఇటు వంటివి చూడ డానికి ప్రత్యేకంగా వుండటమే కాకుండా... పెట్టెలలో పెట్టి రవాణా చేయడానికి అనువుగా వుంటాయి. రవాణ సమయంలో కాయల మద్య ఖాళీ స్థలం వృదా కాదు.
* [[చైనా]] జపాన్లలో ఇంటికి వచ్చే అతిధులు ఎక్కువగా తెచ్చే బహుమతి పుచ్చకాయ
* [[ఇజ్రయెల్]], ఈజిప్టు దేశలలో తియ్య తియ్యని పుచ్చ ముక్కలకు ఉప్ప ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తింటారు
"https://te.wikipedia.org/wiki/పుచ్చ" నుండి వెలికితీశారు