సికింద్లాపూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సికింద్లాపూర్
పంక్తి 1:
 
<p style="color:indigo">'''సికింద్లాపూర్''', [[మెదక్]] జిల్లా, [[శివంపేట]] మండలానికి చెందిన గ్రామము .ఈ గ్రామం శివంపేట్ మండలానికి చెందిన ఒక గ్రామం .ఈ గ్రామం 7వ నంబరు జాతీయ రహదారికి సుమారు 5 కి.మీ.ల దూరంలో ఉంది.అదే విధంగా మనోహరబాద్ రైల్వే స్టేషన్ కి 2.5 కి.మీ.ల దూరంలో ఈ గ్రామం ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి సుమారు 50 కి.మీ.ల దూరంలో ఉంటుంది. </p>
<h1 style="color:blue;text-decoration:underline">దేవాలయాలు : </h1>
<p style="color:green"indigo">ఈ గ్రామంలో శ్రీ లక్శ్మీనరసింహ స్వామి దేవాలయం కలదు.ఇది మెదక్ జిల్లాలో చెప్పుకోదగిన దేవాలాయాల్లో ఒకటి. ఇక్కడ ప్రతీ సంవత్సరం జనవరి నుండి మార్చి చివరి వరకు ప్రతీ ఆదివారం జాతర జరుగుతుంది.జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారు.జాతర సమయంలోనే కాకుండా చాలా మంది భక్తులు రోజూ కూడా దర్శనానికి వస్తుంటారు.
</pbr>
ఈ గ్రామంలో చాలా సంవత్సరాల కాలం నాటి మసీదు ఉంది.
</p>
 
{{శివంపేట మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/సికింద్లాపూర్" నుండి వెలికితీశారు