న్యూట్రాన్ తార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
<br\>ఆంటోనీ హ్యూయిష్ 1974లో పల్సార్లను కనుగొనడంలో ఆయన పాత్రకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
<br\>జోసెఫ్ టేలర్, రస్సెల్ హల్స్ వాటి గురుత్వ కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తున్న రెండు న్యూట్రాన్ తారలున్న జంట పల్సార్ PSR B1913+16ను 1974లో కనుగొన్నారు. ఐన్స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం చిన్న కక్షలలో జంటలుగా తిరుగుతున్న పెద్ద తారలు వాటి నుండి వెలువడే గురుత్వ తరంగాల వల్ల వాటి కక్ష్య క్రమేపీ చిన్నదైపోతుంది. తర్వాత దీన్ని నిజంగా గమనించి, నిర్థారించినందుకు 1993లో టేలర్,హల్స్ లకు నోబెల్ బహుమతి లభించింది.
<br\>మార్తా బర్గే, సహోద్యోగులు 2003లో రెండూ పల్సార్లే ఉన్న జంట న్యూట్రాన్ తారలను PSR J0737-3039 కనిపెట్టారు. దీని ద్వారా సాధారణ సాపేక్ష సిద్ధాంతం యొక్క 5 విభిన్న విషయాలను నిర్థారించుకోవచ్చు.
 
[[en:Neutron star]]
"https://te.wikipedia.org/wiki/న్యూట్రాన్_తార" నుండి వెలికితీశారు