వనస్థలిపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
[[దస్త్రం:Koil full clear picture.JPG|thumb|సీతా ఫల చెట్టులో కోయిల]]
హరిణ వనస్థలి జింకల పార్కు //// ప్రాముఖ్యత...... చరిత్ర.
;హైదరాబాద్ నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారి పై ఆటో నగర్ ప్రక్కనే 3800 ఎకరాల విస్థీర్ణంలో వున్న ఈ జింకల పార్కు అటవీ శాఖ ఆధ్యర్యంలో వున్నది. హైదరాబాద్ పాలకులలో వివరి వాడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేటాడడానికి వుపయోగించిన దట్టమైన ఈఅటవీ ప్రాంతమే ప్రస్తుతం వున్న ఈ జింకల పార్కు. దీనినే "మహా వీర హరిణ వనస్థలి" అంటారు. ఇది దేశంలోనె అతి పెద్ద జింకల పార్కుగా ప్రసిద్ది పొందింది. 1994 వ సంవత్సరంలో జాతీయ వనంగా గుర్తించారు. ఈపార్కులో వందలాది క్రిష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, అడవి పందులు, అనేక రకాల పాములు, అలాగె అనేక రకాల పక్షులు , సీతాకోక చిలుకలు వున్నాయి. సీతాకోక చిలుకలకు ప్రత్యేకమైన పార్కు కలదు. ఇందులో వున్న అనేక రకాల ఔషద మొక్కలు ఈ వనానికి వన్నె తెస్తున్నవి. ఇందున్న ప్రత్యేక మైన వృక్షాలు ఈ పార్కును కారడవులను తలపిస్తుంది. పర్యాటకుల వినోదార్థం ఇక్కడ వసతి గృహాలు, ఆహార శాలలు కూడ వున్నవి. కార్తీక మాసంలో ఇందు వన భోజనాలు జరుగుతాయి. ఈ హరిణ వనస్థలి పేరుమీదనే "వనస్థలి పురం" ఏర్పాటు అయినది. నగరానికి తూర్పు దిశలో వున్న అతి పెద్ద విహార కేంద్రం ఈ హరిణ వనస్థలి.
 
 
"https://te.wikipedia.org/wiki/వనస్థలిపురం" నుండి వెలికితీశారు