అష్టలక్ష్ములు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:Asta Laksmí
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
#'''సంతానలక్ష్మి''' : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
#'''విజయలక్ష్మి''' : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
#'''విద్యాలక్ష్మి''' : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
#'''ధనలక్ష్మి''' : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, [[పూర్ణకుంభం|కలశము]], ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/అష్టలక్ష్ములు" నుండి వెలికితీశారు