సుందర కాండ: కూర్పుల మధ్య తేడాలు

చి Hanumanhug.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ezarate. కారణం: (Copyright violation).
పంక్తి 116:
 
===రామునకు సీత జాడ తెలుపుట===
 
[[Image:Hanumanhug.jpg|thumb|హనుమంతుని శ్రీరాముడు ఆలింగనము చేసికొనుట]]
అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. '''దృష్టా దేవీ (చూచాను సీతను)''' అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, మె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.
 
"https://te.wikipedia.org/wiki/సుందర_కాండ" నుండి వెలికితీశారు