యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Sridhar1000 (చర్చ | రచనలు) |
CommonsDelinker (చర్చ | రచనలు) చి Hanumanhug.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ezarate. కారణం: (Copyright violation). |
||
పంక్తి 8:
===యుద్ధానికి సిద్ధం===
[[హనుమంతుడు]] చేసిన మహోపకారానికి [[రాముడు]] "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొన్నాడు. విచారిస్తున్న రాముని [[సుగ్రీవుడు]] ధైర్యం చెప్పి ఓదార్చాడు. రాముని జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగరం రక్షణా వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు.
|