"కోన (కొండ)" కూర్పుల మధ్య తేడాలు

252 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
కోనలోని పచ్చని చెట్లు, చల్లని వాతావరణం, జలజలా పారే నీటిధారలు సందర్శకుల మనస్సును ఆనందింపజేస్తాయి.
 
కోనలో నీరు నిరంతరం పారే చోట నీరు స్వచ్ఛంగా ఉంటుంది అందువలన ఈ నీరు త్రాగేందుకు ఉపయోగపడుతుంది.
 
దేవాలయం ఉన్న కోన ప్రాంతంలో కొండపై భాగం నుంచి ఏరుగా వచ్చి కొంత భాగాన్ని ఆక్రమించిన నీటి సముదాయంను కోనేరు అంటారు.
32,535

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/715814" నుండి వెలికితీశారు