పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి రూపు మెరుగు
పంక్తి 18:
}}
[[Image:CottonPlant.JPG|thumb|300px|కోతకు తయారుగా వున్న పత్తి.]]
'''పత్తి''' ఒక చిన్న మొక్క. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది.
[[Image:Cotton picking in India.jpg|left|thumb|నాగార్జున సాగర్ వద్ద పొలములో పత్తిని సేకరిస్తున్న దృశ్యము]]
ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది.ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క.. ఇది ఉష్ణ,సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క.. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.
 
 
ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క.. ఇది ఉష్ణ,సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క.. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.
;ప్రత్తి యొక్క రసాయన సమ్మేళనం ఈక్రింది విధంగా ఉంటుంది.
*పీచు 91 శాతం; నీరు 7.85 శాతం; ప్రోటోప్లాస్మ్, పెక్టిన్స్ 0.55 శాతం; మైనము, కొవ్వు 0.40 శాతం; ఖనిజ లవణాలు 0.20 శాతం.
 
=చరిత్ర=
Line 240 ⟶ 235:
|-
|}
==రసాయనిక విశ్లేషణ==
 
;ప్రత్తి యొక్క రసాయన సమ్మేళనం ఈక్రింది విధంగా ఉంటుంది.
*పీచు 91 శాతం; నీరు 7.85 శాతం; ప్రోటోప్లాస్మ్, పెక్టిన్స్ 0.55 శాతం; మైనము, కొవ్వు 0.40 శాతం; ఖనిజ లవణాలు 0.20 శాతం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు