పత్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
 
=జన్యుపరంగా మార్పిడి చేసిన ప్రత్తి=
జన్యుపరంగా మార్పిడి చేసిన ప్రత్తి అనేది, పంట మీదవాడే పురుగు మందులాధారపడటాన్ని తగ్గించడం కోసం కనిపెట్టబడింది. బాసిల్లం తురింజెనెసిస్ అనే సూక్ష్మక్రిమి విడుదల చేసే ఒక రకమైన రసాయనం కొన్ని క్రిములకి హానికారకమైనది. ఎక్కువగా, సీతాకోకచిలుకలు, పురుగులు, దోమలు. మిగతా జాతులకి హాని చెయ్యదు. ఆ రసాయనానికి సంబంధించిన జన్యు సంకేతాన్ని ప్రత్తిలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్తి స్వయంగా ఆ రసాయనాన్ని తయారుచేసుకునేటట్లు చేశారు. చాలా ప్రాంతాల్లో ప్రత్తి పంటపైన వచ్చే క్రిమి [[లెపిడోప్టెరిన్ లార్వా]]. ఇవి బిటి రసాయనంవల్ల, అంటే బిటి ప్రత్తి ఆకులు తినటంవల్ల చచ్చిపోతాయి. దీనివల్ల ఈ లార్వాలని చంపడానికి ఉపయోగించే పురుగుమందుల ఖర్చు తగ్గుతుంది. (చాలా పురుగులు పురుగుమందుల నుండి నిరోధకశక్తిని పెంచుకున్నాయి). ఇది ఈ విధంగా ఈ లార్వాల సహజ శతృవులని, పర్యావరణాన్ని కాపాడడానికి దోహదపడుతుంది. ఇంకా సేంద్రియ పద్ధతులలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ బిటి పత్తి అనేది మిగతా రకాలైన ప్రత్తి పురుగుల ఉదాహరణకి మొక్క పురుగులు, ఆకు నల్లి, ఆకుముడుత లను ఎమీ చెయ్యలేదు. పరిస్థితుల దృష్ట్యా వీటికోంవీటికోసం కూడా పురుగు మందులు వాడాల్సి రావచ్చు.
 
కోర్నెల్ విశ్వ విద్యాలయ పరిశోధకులద్వారా ఛైనా లో బిటి ప్రత్తి సాగుపై జరిపిన పరిశొధనలలో, బిటి ప్రత్తి విత్తనాల ధర ఎక్కువ. మిగతా పురుగుల కోసం వాడే పురుగుమందుల ఖర్చు, బిటి ప్రత్తి కాని పంట పై ఉన్నట్లే ఉంది. దానితో మామూలు ఖర్చుకు అదనపు ఖర్చు తోడై వారి లాభాలకు చిల్లు పడుతున్నట్లు తెలిసింది. ఐ.ఎస్.ఎ.ఎ.ఎ ప్రకారం 2002లో ప్రపంచ బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం 67 వేల చదరపు కి.మీ.ఇది ప్రపంచ ప్రత్తి సాగులో 20 శాతం. 2003లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 73శాతం బి.టి.ప్రత్తి సాగే.
పంక్తి 83:
ప్రత్తిని [[గ్లైఫోసైట్]] అనే [[కలుపునివారిణి]] ని కూడా తట్టుకునేలాగా కూడా రూపొందించారు. [[గ్లైఫోసైట్]] అనేది తక్కువ ఖరీదుకల ఒక [[ కలుపునివారిణి]]. మొదట్లో మొక్క చిన్నగా ఉన్నప్పుడే నిరోధకశక్తిని పెంపొందించటం కుదిరేది. కాని ఇప్పుడు మొక్క పెద్దదైన తరువాత కూడా సాధించగలుగుతున్నారు.
 
భారతదేశంలో కూడా బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం త్వరితగతిన పెరుగుతోంది. 2002 లో 50,000 హెక్టార్లు ఉండగా 2006కి 38 లక్షల హెక్టార్లు అయ్యింది. మొత్తం ప్రత్తి సాగు విస్తీర్ణం భారతదేశంలో 90లక్షల హెక్టార్లు (ప్రపంచ విస్తీర్ణంలో 25 శాతం. ప్రపంచంలో అతి విస్తీర్ణమైనది). ఇప్పుడు బి.టి. ప్రత్తి విస్తీర్ణం 42 శాతం అయ్యింది. అంటే ఛైనా ని వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద బి.టి. ప్రత్తి సాగు విస్తీర్ణం కల దేశం అయ్యింది. కారణం, పెరిగిన ఆదాయం, కాయ తొలుచు పురుగుని బి.టి. ప్రత్తి సమ్ర్ధంగాసమర్థంవంతంగా ఎదుర్కొనడం, పురుగు మందుల ఖర్చు గణనీయంగా తగ్గడం. ప్రత్తి ఆకులలో [[గాస్సిపోల్]]అనే విషరసాయనం ఉంటుంది. దాని వల్ల అది పశువుల మేతగా పనికిరాదు. శాస్త్రజ్ఞులు ఆ విషాన్ని ఉత్పత్తి చేసే జన్యువుని పనిచేయకుండా చేసి దాన్ని పశువుల మేతగా ఉపయోగపడేలా చెయ్యడంలో విజయం పొందారు.
 
=సేంద్రియ ప్రత్తి ఉత్పత్తి=
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు