పత్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
దాని గురించి [[మహాత్మా గాంధీ]] ఏమన్నారంటే :
 
*1. #ఆంగ్లేయులు ఇక్కడి కూలీలకి రోజుకి 7 సెంట్ల కూలీ ఇచ్చి కోయించిన ముడి ప్రత్తి కొంటారు బలవంతంగా .
*2. #ఈ ప్రత్తిని, బ్రిటీషు ఓడలకెత్తి 3 వారాల ప్రయాణంచేసి, వయా హిందూ మహాసాగరం, ఎర్ర సముద్రం, మధ్యధరా, జిబ్రాల్టర్ జలసంధి, బిస్కే జలసంధి, అట్లాంటిక్ మహాసముద్రం ఇంక లండన్ చేరతారు. ఈ ప్రయాణంలో 100 శాతం లాభం వాళ్ళకి తక్కువే.
 
*3. #అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఆంగ్లేయులకి, షిల్లింగు వేతనాలిచ్చి దుస్తులు నేయిస్తారు. అంతేకాక ఆ మిషన్లు చేసిన ఇనుప కంపనీలకి కూడా లాభం. అవ్వీఅవీ వాళ్ళవే.
*2. ఈ ప్రత్తిని, బ్రిటీషు ఓడలకెత్తి 3 వారాల ప్రయాణంచేసి, వయా హిందూ మహాసాగరం, ఎర్ర సముద్రం, మధ్యధరా, జిబ్రాల్టర్ జలసంధి, బిస్కే జలసంధి, అట్లాంటిక్ మహాసముద్రం ఇంక లండన్ చేరతారు. ఈ ప్రయాణంలో 100 శాతం లాభం వాళ్ళకి తక్కువే.
*4. #మళ్ళీ వాటిని బ్రిటీషు ఓడల ద్వారా భారత దేశానికి తెస్తారు. దీంట్లో కూడా తక్కువ జీతానికి పాకీ పని చేసే కొద్దిమంది భారతీయులు తప్ప లాభం అంతా ఆంగ్లేయులకే.
 
*5. #ఆ దుస్తులు ఇక్కడి జమీందారులకి, ధనవంతులకి అమ్ముతారు. వాళ్ళు ఖర్చుచేసిన ఆ డబ్బులు ఇక్కడి పేదవాడి పొట్ట కొట్టి లాక్కున్నవే.
*3. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఆంగ్లేయులకి, షిల్లింగు వేతనాలిచ్చి దుస్తులు నేయిస్తారు. అంతేకాక ఆ మిషన్లు చేసిన ఇనుప కంపనీలకి కూడా లాభం. అవ్వీ వాళ్ళవే.
 
*4. మళ్ళీ వాటిని బ్రిటీషు ఓడల ద్వారా భారత దేశానికి తెస్తారు. దీంట్లో కూడా తక్కువ జీతానికి పాకీ పని చేసే కొద్దిమంది భారతీయులు తప్ప లాభం అంతా ఆంగ్లేయులకే.
 
*5. ఆ దుస్తులు ఇక్కడి జమీందారులకి, ధనవంతులకి అమ్ముతారు. వాళ్ళు ఖర్చుచేసిన ఆ డబ్బులు ఇక్కడి పేదవాడి పొట్ట కొట్టి లాక్కున్నవే.
 
అక్కడ అమెరికాలో దక్షిణాది ప్రత్తి ఉత్తరాదిని సుసంపన్నం చేసింది. అఫ్రికా నీగ్రో బానిసలు పండించిన ప్రత్తి దక్షిణాది వారికి లాభాలిచ్చినా ఉత్తరాది వ్యాపారులని గొప్ప ధనవంతుల్ని చేసింది. దక్షిణాది ప్రత్తి అంతా ఉత్తరాది రేవుల నుంచే ఎగుమతి చేసేవారు.
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు