సబ్బు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: war:Sabon
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ps:سابون; పైపై మార్పులు
పంక్తి 1:
[[Imageదస్త్రం:Decorative Soaps.jpg|thumb|right|రకరకాల సబ్బులు.]]
 
'''సబ్బులు''' ([[ఆంగ్లం]] Soaps) మనం శరీరాన్ని, పాత్రల్ని, బట్టల్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే పదార్ధం.
సబ్బు పదార్ధాలు నీటితో కలిసి ఈ పనిచేస్తాయి. ఇవి చాలా వరకు ఘనరూపంలో ఉన్నా, కొన్ని ద్రవరూపంలో ఉంటాయి. ఇది పనిచేసే విధానాన్ని బట్టి శాస్త్రీయ పరిభాషలో [[:en:anionic|anionic]] [[:en:surfactant|surfactant]] అంటారు. సబ్బులో [[సోడియం]] ([[:en:Sodium carbonate|సోడా యాష్]]గా) లేదా [[పొటాషియం]] ([[:en:potash|potash]]) [[:en:salt|salt]]గా) ఉంటాయి. సబ్బును తయారు చేసే ప్రక్రియను [[:en:saponification|saponification]] అంటారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా "సబ్బులు" సాంకేతింగా "సబ్బు" పదార్ధాలు కావు. అవి [[డిటర్జెంటు]]లు ([[:en:detergent|detergent]]s). డిటర్జెంటులు సబ్బుకంటే చౌకగా తయారు చేయవచ్చును.
 
[[Imageదస్త్రం:Soapfunction1.jpg|thumb|right|సబ్బు పని చేసే విధానాన్ని సూచించే చిత్రం]]
సబ్బులో అణువులు సులభంగా ఇతర "మురికి" అణువులకు అతుక్కుంటాయి. కడిగినపుడు సబ్బు అణువులతోబాటు మురికి కూడా బయటకు పోతుంది.
 
 
సబ్బులాంటి పదార్ధాలను క్రీ.పూ. 2800 కాలంలో పురాతన [[బాబిలన్]]‌లో వాడినట్లు ఆధారాలున్నాయి.<ref>{{cite book | last = Willcox | first = Michael | editor = Hilda Butler | title = Poucher's Perfumes, Cosmetics and Soaps | edition = 10th edition | year = 2000 | publisher = Kluwer Academic Publishers | location = Dordrecht | pages = 453 | chapter = Soap | quote =The earliest recorded evidence of the production of soap-like materials dates back to around 2800 BC in Ancient Babylon.}}</ref> క్రీ.పూ. 2200 కాలంలో బాబిలన్ మట్టి ఫలకాలపై సబ్బులాంటి పదార్ధం తయారు చేసే విధం వ్రాయబడింది.
 
== రకాలు ==
*బట్టల సబ్బు
*ఆయుర్వేద సబ్బు
పంక్తి 17:
*సబ్బు ద్రావకం
 
== ఇవి కూడా చూడండి ==
* [[కుంకుడు]]కాయలు
* [[శీకాయ]]
* [[లక్స్ (సబ్బు)]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* [http://www.sdahq.org/cleaning/history/ Soap History] The Soap and Detergent Association
* [http://www.pharmj.com/Editorial/19991218/articles/soap.html A short history of soap] The Pharmaceutical Journal
* [http://waltonfeed.com/old/soaphome.html Information on soap-making.]
* [http://www.bartleby.com/65/so/soap.html soap] The Columbia Encyclopedia, Sixth Edition. 2001-05.
* [http://www.gcstm.co.uk/ Guild of Craft Soap & Toiletry Makers (UK)]
 
 
[[వర్గం:గృహోపకరణాలు]]
Line 94 ⟶ 93:
[[pdc:Seef]]
[[pl:Mydła]]
[[ps:سابون]]
[[pt:Sabonete]]
[[qu:T'arta]]
"https://te.wikipedia.org/wiki/సబ్బు" నుండి వెలికితీశారు