అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
*మంగళం దగ్గర చలివేంద్రం ఉందని ఇక్కడ నుండి కూడా కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు.
*రామాముజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
[[దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG|thumb|left|అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం]]
 
తిరుమలకు కాలిమార్గాన చేరటానికి ప్రస్తుతం ఉన్న రెండు సోపాన మార్గాలలో అలిపిరి మార్గము ప్రాచుర్యమైనది. ఇది 11 కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందినది. రెండవ మార్గము చంద్రగిరినుండి బయలుదేరుతుంది. ఇది కేవలం 6 కిలోమీటర్ల దూరమే ఉన్నా అలిపిరి మార్గము కంటే కష్టతరమైనది. కాబట్టి దీన్ని కేవలం స్థానికులు మరియు వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు.<ref>http://www.tirumala.org/travel_tptm_foot.htm</ref> అలిపిరి నుండి గాలిగోపురం వరకున్న సోపానమార్గాన్ని మట్లి అనంతరాజు నిర్మించాడని భావిస్తారు.<ref>Sri Venkateswara, the Lord of the Seven Hills, Tirupati By Pidatala Sitapati పేజీ.6[http://books.google.com/books?id=10QgAAAAMAAJ&q=alipiri&dq=alipiri&pgis=1]</ref>
 
పంక్తి 35:
కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. గతంలో అంట రాని వారు తిరుమలేసుని గుడి లోనికి వచ్చేవారు కాదు. కనీసం ఏడు కొండలను కూడ ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహా పాపమని భావించే వారు. అలాంటి వారు ఈ తలయేరు గుండు వరకే వచ్చి తమ తలను ఈ గుండుకు తాకించి అక్కడి నుండే స్వామి వారికి నమస్కరించే వారు. అంతకు మించి వారు ముందుకి వెళ్లె వారు కారు. అంట రాని వారు ఇక్కడ మెట్లమీద సాస్టాంగ పడి స్వామి వారికి నమస్కారం చేసే వారు. అలాంటి సాస్టాంగ నమస్కార ముద్రలో వున్న అంట రాని వారి శిల్పాలు ఇప్పటికి అక్కడ మెట్లపై వున్నాయి. మెట్ల దారిలో వెళ్లె వారికి ఇవి సుపరిచితమె. ఇక్కడి నుండి పైనున్న గాలి గోపురం వరకు మెట్లు చాల ఎత్తుగా వుంటాయి. వాటిని ఎక్కే టప్పుడు మోకాళ్ల నెప్పులు పుట్టేవి. మెట్లు ఎక్కే భక్తులు తమ మోకాళ్లను ఈ గుండుకు తాకించి ఎక్కితె మోకాళ్లు నెప్పులు వుండవని భక్తులు నమ్మె వారు. దానికి మోకాళ్ల మెట్లు, లేదా మోకాళ్ల కొండ అని పిలిచే వారు. ప్రస్తుతం మెట్ల దారి ద్వార వెళ్లె భక్తులకు కొంత వెసులు బాటు వున్నది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వార పైకి చేర్చడము, నడిచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడము వంటివి అమలులో వున్నవి. అదియును గాక ఎండకు వానకు రక్షణగా మెట్ల దారి వెంబడి పైకప్పు నిర్మించి వున్నారు. అక్కడక్కడా త్రాగు నీటి వసతి, విశ్రాంతి కొరకు
ఏర్పాట్లు చేసి వున్నారు.
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
 
ఫైలు
ఫైలు చరితం
లింకులు
మెటాడేటా
 
దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG
ఈ మునుజూపు పరిమాణం: 800 × 600 పిక్సెళ్ళు. ఇతర వైశాల్యాలు: 320 × 240 పిక్సెళ్ళు • 640 × 480 పిక్సెళ్ళు • 1,024 × 768 పిక్సెళ్ళు • 1,280 × 960 పిక్సెళ్ళు.
అసలు పరిమాణం ‎(2,592 × 1,944 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 2.99 MB, MIME రకం: image/jpeg)
సారాంశం
 
alipirilO saastanga namaskaara mudra: Tirupati.
లైసెన్సింగ్
Public domain
 
ఈ కృతికర్తనైన నేను, ఈ కృతిని పబ్లిక్ డొమైన్లోకి విడుదల చేస్తున్నాను. ఇది ప్రపంచ వ్యాప్తముగా అమల్లోకి వస్తుంది.
ఇలా చెయ్యడం న్యాయపరంగా వీలుపడకపోతే తప్ప,
ఎవరైనా, ఎందుకోసమైనా ఈ కృతిని వాడుకునే హక్కును ధారాదత్తం చేస్తున్నాను. చట్టప్రకారం అవసరమైతే తప్ప, ఇందులో ఎటువంటి షరతులూ లేవు.
ఫైలు చరితం
 
తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.
తేదీ/సమయం నఖచిత్రం కొలతలు వాడుకరి వ్యాఖ్య
ప్రస్తుత 14:54, 5 మే 2012 14:54, 5 మే 2012 యొక్క నఖచిత్ర కూర్పు 2,592 × 1,944 (2.99 MB) Bhaskaranaidu (చర్చ • రచనలు) అలిపిరి దారిలో సాష్టాంగ ముద్ర శిల్పం.
తిరుగుసేత 10:08, 29 ఏప్రిల్ 2012 10:08, 29 ఏప్రిల్ 2012 యొక్క నఖచిత్ర కూర్పు 2,592 × 1,944 (2.99 MB) Bhaskaranaidu (చర్చ • రచనలు) saastanga namaskaara mudralO silpam: alipiri: tirupatilO
తిరుగుసేత 09:56, 29 ఏప్రిల్ 2012 09:56, 29 ఏప్రిల్ 2012 యొక్క నఖచిత్ర కూర్పు 2,592 × 1,944 (2.99 MB) Bhaskaranaidu (చర్చ • రచనలు) alipirilO saastanga namaskaara mudra: Tirupati.
 
ఈ దస్త్రపు కొత్త కూర్పును ఎక్కించండి
బయటి అప్లికేషను వాడి ఈ ఫైలును మార్చు మరింత సమాచారం కొరకు సెటప్‌ సూచనలు చూడండి.
 
లింకులు
 
ఈ ఫైలుకు లింకున్న పేజీలు లేవు.
మెటాడేటా
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుంవచ్చు. ఈ ఫైలుని అసలు స్థితి నుండి మారిస్తే, కొన్ని వివరాలు ఆ మారిన ఫైలులో పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.
కేమెరా తయారీదారు SONY
కేమెరా మోడల్ DSC-H70
ఎక్స్పోజరు సమయం 1/40 క్షణ (0.025)
F సంఖ్య f/4
ISO స్పీడు రేటింగు 80
డేటా తయారైన తేదీ, సమయం 15:21, 8 మార్చి 2012
కటకపు నాభ్యంతరం 6.47 mm
విస్తరిత వివరాలను చూపించు
 
Input Method
Select font
Bhaskaranaidu
నా గురించి చర్చ
నా అభిరుచులు
నా వీక్షణ జాబితా
నా మార్పులు-చేర్పులు
నిష్క్రమణ
 
బొమ్మ
చర్చ
 
చదువు
సవరించు
చరిత్రని చూడండి
వీక్షించ వద్దు
 
;గాలి గోపురం: ఈ కొండ కొన బాగాన వున్న ఒక గోపురానికి విద్యుత్తు దీపాలతో తిరు నామం ఆకారం లో నిర్మించారు. అది రాత్రులందు చాల దూరం వరకు కనిపిస్తుంది. తిరుపతికి ఇదొక అలంకారం.
 
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు