పొట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
*వరి పొట్టు ఉష్ణనిరోధక గుణం కలిగివున్నది.ఈ కారణంచే వరిపొట్టు ఊష్ణనిరోధకంగా(insulator)పనిచెయును. అందుచే పెద్ద ఐస్‍గడ్దలను దూరప్రాంతాలకు రవాణాచెయ్యునప్పుడు వరిపొట్టుతో కప్పి రవాణా చేయుదురు.తోపుడుబళ్ళలో కూల్‍డ్రింక్స్,చెరకురసంతీసి అమ్మేవారు గతంలో ఐస్ గడ్డలను వరిపొట్టులో కప్పివుంచెవారు.ప్రస్తుతం థెర్మొకొల్‍ బాక్సులలో ఐస్‍ను నిల్వచేయుచున్నారు.
*ఇప్పటికి చిన్నహోటల్‍లలో,డాబా హొటల్‍లలో వరిపొట్టును ఇంధనంగా వినియోగిస్తున్నారు.
*ఉక్కు పరిశ్రమలలో ఫర్నేష్(Furnace)నుండి బయటకు వచ్చు స్టీల్‍దిమ్మలు,బీమ్‍లు,ప్లేట్స్ల ఉష్ణోగ్రత900-1000<0</sup>C కలిగి వుండి,బయటకు వచ్చినప్పుడు గాలిలో వేగంగాఉపరితలం(surface) చల్లబడటం వలన స్టిల్ ఉపరితలంకఠినత్వం(hardness)పొందును.అందుచే 5-10^% కార్బన్‍వున్న వరిపొట్టు బూడిదను(husk ash)బయటకు వచ్చిన స్టీల్‍దిమ్మెలపై వెంటనే చల్లడం వలన స్టీల్‍నెమ్మదిగా చల్లబడును.
*వరిపొట్టుబూడిదలో సిలికా 80% వరకు వుండును(తెల్లగా కాలిన బూడిదలో).వరిపొట్టుబూడిదలోని సిలికా స్పటికరూపంలో వుండును.అందుచే వరిపొట్టుబూడిదలోని సిలికానుండి సొలార్‍సెల్ గ్లాస్‍తయారికి,సోడియం సిలికెట్ తయారికి వినియోగిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పొట్టు" నుండి వెలికితీశారు