ఇంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: (పాటలు చేర్ఛాను)
పంక్తి 34:
లాంచీ డ్రైవర్ అయిన గిరి ([[శివాజీ]]) నందినిల ప్రేమని అంగీకరించిన శంకర్ వారి వివాహం జరిపిస్తూ ఉంటాడు. గిరి స్నేహలతా రెడ్డి ([[ఆర్తి అగర్వాల్]]) మేనల్లుడు వీర మనోహర రెడ్డి అని తనే స్వయంగా పెళ్ళి పందిరి లోకి నేరుగా వచ్చి శంకర్ ని ఇంద్ర పేరుతో సంబోధించి చెప్పటంతో స్తబ్దుడవుతాడు శంకర్.
 
మూగవాడుగా నటిస్తున్న శంకర్ నమ్మిన బంటు వాల్మీకి ([[తనికెళ్ళ భరణి]])నోరు తెరచి శంకర్ ఇంద్ర సేనా రెడ్డి అని, సీమ క్షేమం కోసం కాశీలో అజ్ఞాతవాసం చేస్తున్నాడని తెలుపుతాడు. అజ్ఞాతవాసం ముగించుకొన్న ఇంద్ర సీమకి తిరిగి వెళ్ళి, దుష్టులైన తన వ్యతిరేకులని సంహరించి శాంతిస్థాపన చేసి అక్కడి ప్రజలకి శాంతి సందేశం అందించటంతో కథ ముగుస్తుంది. SRIKANTH IS A GOD YOU KNOW
 
==సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/ఇంద్ర_(సినిమా)" నుండి వెలికితీశారు