దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: thumb|Clothing in history మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించ...
(తేడా లేదు)

10:29, 7 మే 2012 నాటి కూర్పు

మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు అంటారు. దుస్తులను ఇంగ్లీషులో Clothing అంటారు.

Clothing in history

మానవ సమాజంలో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్ధిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి , అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.

దుస్తుల ఆరంభం

ఫంక్షన్

విద్యార్ధులు

సంప్రదాయం

సాంఘిక స్థితి

మతం

దుస్తుల ఆరంభ చరిత్ర

దుస్తుల తయారీ

ఆటలలో ధరించ వలసిన దుస్తులు

దుస్తుల అలంకరణ

ఇవి కూడా చూడండి

దారం

భారతీయ దుస్తులు

"https://te.wikipedia.org/w/index.php?title=దుస్తులు&oldid=717153" నుండి వెలికితీశారు