వికీపీడియా:నిరోధ విధానం: కూర్పుల మధ్య తేడాలు

anuvaadaM
గూగుల్ వెబ్ యాక్సెలరేటరు గురించిన సమాచారం చేర్చాను
పంక్తి 52:
*[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010666.html]
*[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010610.html]
*[http://mail.wikipedia.org/pipermail/wikien-l/2004-February/010613.html].
 
=== గూగుల్ వారి వెబ్ యాక్సెలరేటరు===
గూగుల్ సంస్థ [[గూగుల్ వెబ్ యాక్సెలరేటరు|వెబ్ యాక్సెలరేటరు]] అనే ఉత్పత్తిని విడుదల చేసింది. మనం చూడదలచిన వెబ్ పేజీలను త్వరగా డౌనులోడు చేసుకునే ఉపకరణం ఇది. అది ఇలా పని చేస్తుంది..
 
వెబ్ యాల్సెలరేటరు ద్వారా వికీపీడియాకు వెళ్ళదలచినపుడు, ఆ కనెక్షను మీ [[ఐపీఅడ్రసు]] నుండి కాక గూగుల్ వారి ప్రాక్సీ సర్వర్లలో ఒకదాని గుండా వెళ్తుంది. మీ ఐపీఅడ్రసు వికీపీడియాకు కనపడదు. దుశ్చర్యలకు పాల్పడే వారు ఈ ప్రాక్సీ సర్వర్ల మాటున తమ దుశ్చర్యలను నిరాఘాటంగా కొనసాగించే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు గూగుల్ వారి ఈ ప్రాక్సీ సర్వర్లను వికీపీడియా నిరోధించింది. దీనివలన సదుద్దేశం కలిగిన వాడుకదారులు కూడా ఆటోమాటిగ్గా నిరోధించబడతారు. ఈ నిరోధం వలన వాడుకదారులు కేవలం వికీపీడియాలో చదవగలుగుతారు, దిద్దుబాట్లు చెయ్యలేరు. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ నిరోధం అజ్ఞాత సభ్యులకే కాక, లాగిన్ అయిన సభ్యులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే, అజ్ఞాత సభ్యులతో పాటు, లాగిన్ అయిన సభ్యుల ఐపీఅడ్రసులను కూడా మీడియావికీ సాఫ్టువేరు గమనిస్తూ ఉంటుంది. (అయితే లాగిన్ అయిన సభ్యుల ఐపీ అడ్రసులు అధికారులతో సహా సభ్యులెవరికీ అందుబాటులో ఉండవు.) సదరు లాగిన్ అయిన సభ్యులు ఈ ప్రాక్సీ సర్వర్ల ద్వారా వచ్చినట్లుగా తెలియగానే వికీపీడియా వీరిని నిరోధించి వేస్తుంది. ఈ కారణం చేత లాగిన్ అయిన సభ్యులు కూడా గూగుల్ వెబ్ యాక్సెలరేటరు వాడుతుంటే వికీపీడియా వారిని కూడా దిద్దుబాట్లు చెయ్యకుండా నిరోధిస్తుంది.
 
దీన్ని నివారించే మార్గమొకతే, వికీపీడియా సైటుకు వెళ్ళినపుడు మీ బ్రౌజరులో వెబ్ యాక్సెలరేటరును అశక్తం చెయ్యడమే. అశక్తం చేసేందుకు బ్రౌజరులో పైన ఉన్న యాక్సెలరేటరు ఐకను యొక్క ''దిగువ బాణం'' గుర్తును నిక్కితే వచ్చే మెనూ నుండి "Stop Google Web Accelerator" అనే వికల్పాన్ని ఎంచుకుంటే సరిపోతుంది.
 
ఇంగ్లీషు వికీపీడియాలో [[:en:Wikipedia:Advice to Google Web Accelerator users|గూగుల్ వెబ్ యాక్సెలరేటరు గురించిన సలహాలను]] చూడండి.
 
===అడ్డంకులు===