కాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
కాలియొక్క చివరిభాగం పరిణామ క్రమంలో అభివృద్ధి చెంది శరీరపు భారాన్ని సుళువుగా మోయగలిగేటట్లు మార్పుచెందాయి. ఎక్కువ జంతుజాలాలలో కాళ్ళు [[జత]]లుగా ఉండి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
 
==నామకరణం===
* [[ఏకపాదులు]]: 1 కాలు
* [[ద్విపాదులు]]: 2 కాళ్లు
* [[త్రిపాదులు]]: 3 కాళ్లు
* [[చతుష్పాదులు]]: 4 కాళ్లు
* [[ఆర్థ్రోపోడ]]: 4, 6 ([[కీటకాలు]]), 8, 12, or 14
** [[శతపాదులు]]: 20 నుండి 300 కాళ్లు.
** [[సహస్రపాదులు]]: 750 వరకు కాళ్లు.
 
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/కాలు" నుండి వెలికితీశారు