వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-వర్గం:కడప జిల్లా +వర్గం:వైఎస్ఆర్ జిల్లా)
చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా & -కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
పంక్తి 1:
'''వెల్లాల''' [[కడప]]వైఎస్ఆర్ జిల్లా]] [[ప్రొద్దుటూరు]] సమీపంలోని [[రాజుపాలెం (కడప)|రాజుపాలెం]] మండలంలో ఉంది. [[కుందేరు|కుందూ]] నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం మీదుగా [[చాగలమర్రి]] వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది.చాగలమర్రి నుంచి 4 కి.మీ., [[జమ్మలమడుగు]] నుంచి 23 కి.మీ.
 
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
పంక్తి 10:
 
==మూలాలు, వనరులు==
కడపవైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు
 
{{రాజుపాలెం (కడప) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వెల్లాల" నుండి వెలికితీశారు