బావి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: eu:Putzu
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
* '''దిగుడు బావి''': ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి [[మెట్లు]] ఉంటాయి.
* '''గొట్టపు బావి''': ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నవి. ఇవి భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును [[మోటారు పంపు]] ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక [[వ్యవసాయం]]లో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
* '''గిలక బావి''': ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో [[గిలకబావిగిలక]] నిర్మించబడి ఉంటుంది.
[[దస్త్రం:Baavi.jpg||thumb|right|250px|[[భద్రాచలం]] దగ్గర [[సారపాక]] గ్రామం నందు [[సాయిబాబా]]దేవాలయంలోని బావి]]
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బావి" నుండి వెలికితీశారు