పౌరుష గ్రంథి: కూర్పుల మధ్య తేడాలు

577 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
 
==స్రావాలు==
పౌరుష గ్రంధి స్రావాలు వివిధ జాతుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇవి సాధారణంగా [[చక్కెర]]లను కలిగివుండి స్వల్పంగా ఆమ్లత్వాన్ని కలిగివుంటుంది. మానవులలో వీనిలో మాంసకృత్తులు 1% కన్నా తక్కువగా ఉంటాయి. వీనిలో ప్రోటియోలైటిక్ ఎంజైములు, ప్రోస్టేటిక్ ఆసిడ్ ఫాస్ఫటేజ్ మరియు ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్లు ముఖ్యమైనవి. ఇవి కాకుండా [[జింకు]] రక్తంలో కన్నా 500–1,000 రెట్లు అధికంగా ఉంటుంది.
 
Prostatic secretions vary among species. They are generally composed of simple sugars and are often slightly acidic.
 
In human prostatic secretions, the protein content is less than 1% and includes proteolytic enzymes, prostatic acid phosphatase, beta-microseminoprotein, and prostate-specific antigen. The secretions also contain zinc with a concentration 500–1,000 times the concentration in blood.
==నియంత్రణ==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/719369" నుండి వెలికితీశారు