పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-district=కడప +district=వైఎస్ఆర్ జిల్లా)
చి Robot: Automated text replacement (-district=వైఎస్ఆర్ జిల్లా +district=వైఎస్ఆర్)
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=పోరుమామిళ్ల|latd =15.0519 |longd =78.980541| district=వైఎస్ఆర్ జిల్లా|mandal_map=Cuddapah mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పోరుమామిళ్ల|villages=26|area_total=|population_total=53879|population_male=27366|population_female=26513|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=60.05|literacy_male=75.36|literacy_female=44.23}}
'''పోరుమామిళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రం. మండలాలేర్పడకముందు [[బద్వేలు]] తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తారన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - [[కంభం]] రాష్ట్ర రహదారిపై ఉన్నది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చక్రవర్తి, [[హరిహర బుక్కరాయలు|హరిహర బుక్కరాయల]] కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు [[ఉదయగిరి]] మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.<ref>ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526</ref>
==గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు