సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-district=కడప +district=వైఎస్ఆర్ జిల్లా)
చి Robot: Automated text replacement (-district=వైఎస్ఆర్ జిల్లా +district=వైఎస్ఆర్)
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=సిద్ధవటం||district=వైఎస్ఆర్ జిల్లా|mandal_map=Cuddapah mandals outline30.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సిద్ధవటం|villages=18|area_total=|population_total=35261|population_male=17936|population_female=17325|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.68|literacy_male=75.92|literacy_female=46.95}}
 
'''సిద్ధవటం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. కడప నుంచి [[భాకరాపేట]] మీదుగా [[బద్వేలు]] వెళ్ళే మార్గంలో [[పెన్నా నది|పెన్నా]] నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. సిద్ధులు నివసిస్తున్న వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో [[జైన మతము|జైనులు]] నివసిస్తూ ఉండేవారు. 1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోట పురావస్తుశాఖ ఆధీనంలోకి వచ్చింది. సిద్ధవటం సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలున్నాయి. రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగినది. ఇక్కడి ష్మశానవాటికలో భాకరాపంతులు పేర నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది. సిద్ధవటం దోసకాయలకు ప్రసిద్ధి.
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు