బొక్కెన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Big iron Bucket (Bokkena).jpg|thumb|తోలు సంచిని కట్టడానికి దానికి పైభాగాన ఉండే ఇనుప బొక్కెన]]
[[File:Balde.PNG|thumb|right|250px|A yellow bucket]]
నీరును కొంచెం దూరం తీసుకు వెళ్లడానికి లేదా కొంత లోతు నుంచి నీరును పైకి తేవడానికి ఉపకరించే పరికరాన్ని బొక్కెన అని అంటారు. బొక్కెనను ఇంగ్లీషులో బక్కెట్ అంటారు.
 
పంక్తి 6:
==బక్కెట్==
ఇంటిలో ఒక గది నుంచి మరొక గదికి కుళాయి దగ్గర నుంచి ఇంటి లోనికి ఇలా కొద్ది దూరం నీరును తేచుకునేటప్పుడు వాడే బక్కెట్ ను బక్కెటు అంటారు.
[[File:Bucket (1).JPG|thumb|బక్కెట్]]
 
ఈ బక్కెట్ ప్లాస్టిక్ తయారు చేయబడి ఉంటే ప్లాస్టిక్ బక్కెట్ అని ఇనుముతో తయారు చేసిన బక్కెట్ ను ఇనుప బక్కెట్ అని ఇత్తడితో చేసిన బక్కెట్ను ఇత్తడి బక్కెట్ అని ఇలా పదార్ధంతో తయారు చేయబడిన బక్కెట్ ను ఆ పదార్ధం పేరును ముందుకు చేర్చి ఆ బక్కెట్ గా పిలుస్తారు.
Line 11 ⟶ 12:
==చేద==
బక్కెట్ కు తాడు కట్టి చేదుడు బావి నుంచి నీరును తోడుకుంటున్నప్పుడు లేక చేదుకుంటున్నప్పుడు ఈ బక్కెట్ ను చేద అని పిలుస్తారు.
[[File:Bucket (2).JPG|thumb|చేద (బక్కెట్ కు తాడు కట్టినందువలన దీనిని చేద అంటారు.)]]
 
==బొక్కెన==
Line 18 ⟶ 20:
 
పాత కాలం నాటి తోలు బొక్కెనలు కనుమరుగవగా ప్రస్తుతం ఇనుప బొక్కెనలు అక్కడక్కడా తారస పడుతుంటాయి.
 
[[File:Big iron Bucket (Bokkena).jpg|thumb|తోలు సంచిని కట్టడానికి దానికి పైభాగాన ఉండే ఇనుప బొక్కెన]]
 
==సామెతలు==
Line 27 ⟶ 29:
File:Hemmoorer Eimer.jpg|Roman bronze [[Situla (vessel)|situla]] from Germany, 2nd-3rd century
File:MilkMaid.JPG|Plastic pail used for milking
[[File:Balde.PNG|thumb|right|250px|A yellow bucket]]
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/బొక్కెన" నుండి వెలికితీశారు