పౌరుష గ్రంథి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
పౌరుష గ్రంధి పెరగడం (Benign prostatic hyperplasia or BPH) ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది;<ref name="pmid">{{cite journal |author=Verhamme KM, Dieleman JP, Bleumink GS, ''et al.'' |title=Incidence and prevalence of lower urinary tract symptoms suggestive of benign prostatic hyperplasia in primary care--the Triumph project |journal=Eur. Urol. |volume=42 |issue=4 |pages=323–8 |year=2002| doi = 10.1016/S0302-2838(02)00354-8 |pmid=12361895}}</ref> దీని మూలంగా [[మూత్రవిసర్జన]] కష్టం అవుతుంది. తద్వారా ఎక్కువసార్లు మూత్రం పోయడం కూడా జరుగుతుంది. బాగా పెరిగినప్పుడు ఇది ప్రసేకాన్ని పూర్తిగా మూసివేసి మూత్రం వెళ్లడం చాలా కష్టం లేదా అసాధ్యం అవుతుంది.
 
పెరిగిన పౌరుష గ్రంధిని మందుల వైద్యం ప్రయత్నించవచ్చును. కానీ ఎక్కువమందికి [[శస్త్రచికిత్స]] అవసరం అవుతుంది. ఈ గ్రందిని తొలగించడం ప్రసేకం ద్వారా ఎండోస్కోప్ ద్వారా సుళువుగా చేయవచ్చును. ఇందులో సూది ద్వారా మైక్రోవేవ్ లను ఉపయోగించి చిన్న వేడిమితో కాల్చవచ్చును.<ref>{{Cite journal | last = Christensen| first = TL| last2 = Andriole| first2 = GL| title = Benign Prostatic Hyperplasia: Current Treatment Strategies| journal = Consultant| volume = 49| issue = 2| date = February 2009| year = 2009| url = http://www.consultantlive.com/display/article/10162/1376744}}</ref> These outpatient procedures may be followed by the insertion of a temporary [[prostatic stent]], to allow normal voluntary urination, without exacerbating irritative symptoms.<ref name="pmid18374395">{{cite journal |author=Dineen MK, Shore ND, Lumerman JH, Saslawsky MJ, Corica AP |title=Use of a Temporary Prostatic Stent After Transurethral Microwave Thermotherapy Reduced Voiding Symptoms and Bother Without Exacerbating Irritative Symptoms |journal=J. Urol. |volume=71 |issue=5 |pages=873–877 |year=2008 |pmid=18374395 |doi=10.1016/j.urology.2007.12.015}}</ref>
 
శస్త్రచికిత్సలో ఈ గ్రంద్జొని తొలగించడం ప్రసేకం ద్వారా ఎండోస్కోప్ ద్వారా సుళువుగా చేయవచ్చును. దీనిని transurethral resection of the prostate TURP అంటారు. ఇందులో ప్రసేకం ద్వారా చిన్న పరికరాన్ని పంపి మూత్రానికి అడ్డం కలిగిస్తున్న భాగాన్ని తొలగిస్తారు. అయితే ఇందులో మధ్యభాగాన్ని మాత్రమే తొలగిస్తారు.
The surgery most often used in such cases is called transurethral resection of the prostate (TURP or TUR). In TURP, an instrument is inserted through the urethra to remove prostate tissue that is pressing against the upper part of the urethra and restricting the flow of urine. TURP results in the removal of mostly transitional zone tissue in a patient with BPH. Older men often have ''corpora amylacea''<ref>{{cite web |url=http://w3.ouhsc.edu/histology/Glass%20slides/33_09.jpg |title=Slide 33: Prostate, at ouhsc.edu |accessdate= |work=}}</ref> ([[amyloid]]), dense accumulations of calcified proteinaceous material, in the ducts of their prostates. The corpora amylacea may obstruct the lumens of the prostatic ducts, and may underlie some cases of BPH.
 
Urinary frequency due to bladder spasm, common in older men, may be confused with prostatic hyperplasia.
"https://te.wikipedia.org/wiki/పౌరుష_గ్రంథి" నుండి వెలికితీశారు