మాదయ్యగారి మల్లన: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Madayyagari Mallana
చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
పంక్తి 7:
ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్ననే. లగ్నము పెట్టడము దగ్గరినుండి గృహప్రవేశము వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్లితంతు గురించి రాజశేఖర చరిత్రలో వర్ణించాడు.
 
మల్లన తన గురించి రాజశేఖర చరిత్రలో ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. ఈయన [[కృష్ణా జిల్లా]]లోని [[అయ్యంకిపురము]] కు చెందిన వాడని తెలుస్తున్నది అయితే [[కడప]] జిల్లాలో పెరిగినాడు. ఈయన గురువు కడపవైఎస్ఆర్ జిల్లా [[పుష్పగిరి]] కి చెందిన అఘోర శివాచార్యులు.
 
==మూలములు==
"https://te.wikipedia.org/wiki/మాదయ్యగారి_మల్లన" నుండి వెలికితీశారు