నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
పంక్తి 26:
 
[[ఫైలు:Nallamalla forest.JPG|right|thumb|300px|గిద్దలూరు-నంద్యాల రోడ్డు ప్రక్కన నల్లమల అడవులు]]
'''నల్లమల''' ([[ఆంగ్లం]] : '''The Nallamalais''') (''సాహిత్యపరంగా.''"నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల్ల శ్రేణి) ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]]లో ఒక భాగం. ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని ఐదుజిల్లాలలో ([[కర్నూలు జిల్లా]], [[మహబూబ్ నగర్ జిల్లా]], [[గుంటూరు జిల్లా]], [[ప్రకాశం జిల్లా]] మరియు [[కడపవైఎస్ఆర్ జిల్లా]]) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి [[కృష్ణా నది]] మరియు [[పెన్నా నది|పెన్నా నదుల]]కు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి [[నల్లమల అడవులు]] అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి [[నల్లమల కొండలు]] అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు మరియు గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.<ref>Google Earth</ref>. ఈ రెండు శిఖరాలూ [[కంభం]] పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.<ref name=gazetteer>http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_352.gif</ref>. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.
 
==భూగర్భ శాస్త్రము==
నల్లమల శ్రేణులలోని రాళ్ళు కడపవైఎస్ఆర్ జిల్లాలో దాదాపు 20,000 అడుగుల మందాన్ని కలిగివున్నవి. <ref>http://www.sciencedirect.com/science?_ob=ArticleURL&_udi=B6VBP-4PYP76S-2&_user=10&_rdoc=1&_fmt=&_orig=search&_sort=d&view=c&_acct=C000050221&_version=1&_urlVersion=0&_userid=10&md5=ea1dd8438e3952865906a9f66118e761</ref>. ఈ రాళ్ళలో ప్రాధమికమైనది [[:en:Quartzite|క్వార్‌జైట్]], ఇవి ఒడుగుదిడుగుల పలకల రూపంలో వున్నది. [[:en:sandstone|సాండ్ స్టోన్]] కూడా లభ్యమవుతున్నది. ఈ రాళ్ళ సవ్యదిశా లేమి కారణంగా వాణిజ్యానికి అంతగా అనువుగా లేదు. ఈ రాళ్ళు ప్రపంచంలోనే ప్రాచీనత కలిగివున్నవి. ఈ రాళ్ళు అగ్నిశిలల వల్ల ఏర్పడినవి.<ref name=gazetteer/>
 
==వాతావరణం==
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు