చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
పంక్తి 5:
 
==ఉద్యోగ పర్వము==
1991లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై 'జాతీయ పోలీస్ అకాడెమీ' లో శిక్షణ పొందాడు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేశాడు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యాడు. 1994 అక్టోబర్ లో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నాడు. ఫిబ్రవరి 1995లో వరంగల్లు తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టాడు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించాడు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యాడు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడపవైఎస్ఆర్ జిల్లాకు తిరిగి వచ్చాడు. జూన్ 1997 నుండి ఎప్రిల్ 1998 వరకు కరీమ్ నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించాడు.
 
నవంబర్ 1998లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు)గా పదోన్నతి పొందాడు.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు