వికీపీడియా:రచ్చబండ (వార్తలు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
== కడప జిల్లా ను వైఎస్ఆర్ జిల్లాగా మార్చటం పూర్తి ==
 
[[వికీపీడియా:WikiProject/ఆంధ్ర_ప్రదేశ్_జిల్లాలు|ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టులో]] భాగంగా వికీలో దాదాపు అన్ని చోట్ల (వేయి1400 మార్పుల పైగా), కడప జిల్లా ను [[వైఎస్ఆర్ జిల్లాగాజిల్లా]]గా మార్చానని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. బహుశా మన వికీ మొదలైన తరువాత ఇలా పెద్దమొత్తంగా నిర్వహణ చేయడం మొదటిసారి అనుకుంటున్నాను. దీనికి నా బాట్ ఖాతా arjunaraocbot మరియు మీడియావికీవారి [http://www.mediawiki.org/wiki/Manual:Pywikipediabot/replace.py కనుగొను మరియ మార్చు] ప్రొగ్రామ్ వాడటం జరిగింది. దీనికి దాదాపు మూడు (పూర్తి రోజులు) పనిచేయాల్సివచ్చింది. ఎక్కడైనా ఇంకా మిగిలిపోయిన మార్పులు వుంటే తెలియచేయండి. ఇటువంటి నిర్వహణ చర్యలు వికీ నాణ్యత పెంచటంకోసం, చాలా చెయ్యాలి. నిర్వాహకులు బాట్ సాఫ్ట్వేర్ వాడడం తెలుసుకుంటే వుపయోగంగా వుంటుంది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 01:29, 11 మే 2012 (UTC)