పాలకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
పాలకొల్లు పట్టణంలో ప్రజల వినోదార్థం పది సినిమా థియేటరులు మరియు లలితకళాంజలి నాటక అకాడమీలు కలవు. సినీ రంగములో ప్రసిద్దులైన వారు సైతం వారి సొంత పట్టణములో చలన చిత్ర ప్రదర్శన శాలలు నిర్మించడం తో పట్టణం నలు మూలలా సినీ వినోదం సంమృద్ధిగా లభించుచున్నది. ప్రదర్శన శాలల జాభితా-
* దాసరి సినీ చిత్ర {బస్టాండు సమీపంలో}
* శ్రీనివాసా థియేటర్ {బస్టాండు వెనుక}
* దాసరి సినీ చిత్ర {బస్టాండు సమీపంలో}
* శ్రీనివాసా డిజిటల్ థియేటర్ {ఇది రాష్ట్రంలో మొట్టమొదటి మృదులాంత్ర ప్రదర్శనశాల. బస్టాండ్ వెనుక}
* శ్రీ తేజ థియేటర్ (యడ్ల బజార్)శ్రీ తేజ మిని థియేటర్ (యడ్ల బజార్)
"https://te.wikipedia.org/wiki/పాలకొల్లు" నుండి వెలికితీశారు