"అగ్ని" కూర్పుల మధ్య తేడాలు

2,224 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bn:আগুন)
 
[[దస్త్రం:Forestfire2.jpg|thumb|right|300px|దావానలం]]
'''అగ్ని''' లేదా '''అగ్గి''' (Fire) [[పంచభూతాలు|పంచభూతాల]]లో ఒకటి. ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "అగ్ని" అంటారు. మంట అనేది "అగ్ని"లో కంటికి కనబడే భాగం. అంటె వెలుగులీనే గాలులే "మంట"లాగ కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత తదితర విషయాలను బట్టి మంటకి రంగు, అగ్ని తీవ్రత చెప్పవచ్చు. వేడి బాగా ఎక్కువైపోయినప్పుడు అందలి పదార్థం అయనీకరణం చెంది ప్లాస్మా స్థితికి కూడా చేరుకోవచ్చు.
'''అగ్ని''' లేదా '''అగ్గి''' (Fire) [[పంచభూతాలు|పంచభూతాల]]లో ఒకటి.
 
==మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం==
మానవ చరిత్రలో నిప్పుని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతుసామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. భారతదేశం, ప్రాచీన గ్రీసు వంటి బహుదేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. అయితే, ప్రస్తుత కాలంలో అగ్ని ఒక ఆపద లేదా ప్రమాదంలా చూడబడుతోంది.
 
== రసాయన చర్య ==
* [[అగ్నిహోత్రము]]
* [[అగ్ని (దేవుడు)]]
* [[అగ్ని భద్రత]]
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/720042" నుండి వెలికితీశారు