600
edits
{{ఇతరవాడుకలు}}
[[దస్త్రం:Forestfire2.jpg|thumb|right|300px|
'''అగ్ని''' లేదా '''అగ్గి''' (Fire) [[పంచభూతాలు|పంచభూతాల]]లో ఒకటి. ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "అగ్ని" అంటారు. మంట అనేది "అగ్ని"లో కంటికి కనబడే భాగం. అంటె వెలుగులీనే గాలులే "మంట"లాగ కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత తదితర విషయాలను బట్టి మంటకి రంగు, అగ్ని తీవ్రత చెప్పవచ్చు. వేడి బాగా ఎక్కువైపోయినప్పుడు అందలి పదార్థం అయనీకరణం చెంది ప్లాస్మా స్థితికి కూడా చేరుకోవచ్చు.
|
edits