మంచి మనసులు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
బాబూ మూవిస్ పతాకం మీద సి. సుందరం నిర్మించిన విజయవంతమైన చిత్రం మంచిమనసులు. మానవత విలువలతో తనను పెద్ద చేసి చదివించిన అన్న కుమార్తె కోసం తన ప్రేమను త్యాగం చేసిన యువకుడి కథ. ఐతే, అన్న కుమార్తె ప్రేమించింది ఒక స్వార్ధ పరుడిని. వీరి మధ్య నడుస్తుంది ఈ కథ.
== చితకథ ==
కథానాయకుడు వేణు(నాగేశ్వరారావు) విద్యార్ధి. అన్న గారు (గుమ్మడి) కమ్మరి. అతడు కష్టపడుతూ, తమ్ముడిని పట్టణం లో బి.ఏ. చవివిస్తూ ఉంటాడు. హాస్టల్ లో ఉంటే ఖర్చు బాగా అవుతుందని అన్న గారి భారం తగ్గించాలని పబ్లిక్ ప్రాసిక్యుటర్ ఆనందరావు (ఎస్.వి.రంగారావు) ఇంట్లో ఒక గదిని తీసుకొని ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనందరావు భార్య కాంతానికి (సూర్యకాంతం) నోటిదురుసు కాని మంచి మనిషి. వారి కూతురు శాంతి (సావిత్రి) లా చదువుతూ ఉంటుంది. పెళ్లీడు వచ్చిన కూతురు ఉందని పెళ్లి కాని వారికి ఇల్లు అద్దెకివ్వనంటుంది. ఆనందరావు మంచి విద్యార్ధికి సాయం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి అయిందని అబధ్దం ఆడ మంటాడు. శాంతి అతడికి పెళ్లికాలేదని తెలిసి ఆట పట్టిస్తుంది. వేణు,శాంతి ఒకిరినొకరు ప్రేమించు కుటారు. వేణు మంచి నడవడి కాంతాన్ని కూడా కట్టి పడేస్తుంది. వేణు అన్న మరణిస్తాడు. వేణు అ
కథానాయకుడు వేణు విద్యార్ధి. అన్న గారు కమ్మరి. అతడు కష్టపడుతూ, తమ్ముడిని పట్టణం లో చవివిస్తూ ఉంటాడు. హాస్టల్ లో ఉంటే ఖ
 
==పాటలు==