అగ్ని భద్రత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అగ్ని భద్రత అనేది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు చేయగల అగ్నిప్రమాదాలు ఏర్పడగల సంభావ్యతని తగ్గీంచడం లేదా పూర్తిగా నివారించడం కోసం, ఏదేని భవనం అనియంత్రిత అగ్ని ప్రమాదకాలంలో ఉన్నపుడూ అందలి వ్యక్తులను హెచ్చరించడానికీ, కాపాడడానికీ, ప్రాణ నష్ట తీవ్రతని తగ్గించడానికీ సంబంధించినది. అగ్ని భద్రతా ప్రమాణాలు అనేవి కొత్త భవనాల నిర్మాణంలో ఉండగా నిర్దేశింపబడేవి లేదా అప్పటికే కట్టబడిన భవనాలలో పాటింవలసినవి, అందలి నివాసితులు కచ్చితంగా పాటించవలసినవి, ఇలా చాలా విధాలుగా ఉంటాయి.
 
[[imageFile:Fire Safety Kit.JPG|thumb|right| ఒకానొక పాఠశాలలో ఏర్పాటుచేయబడ్డ అగ్నిమాపక పనిముట్లు. అగ్ని సంబంధిత విభాగం పనిచేసే స్థితి ఉన్నప్పుడు, ఇటువంటి అగ్నిమాపక గొట్టాలద్వారా ఎవరైనా మంటలను ఆర్పడానికి ప్రయత్నించవచ్చు.]]
 
==అగ్ని భద్రతా విధానంలోని ప్రధానాంశాలు==
==కొన్ని సాధారణ అగ్ని ప్రమాదాలు==
"https://te.wikipedia.org/wiki/అగ్ని_భద్రత" నుండి వెలికితీశారు