పాలపర్తి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి తొలగింపు చర్చ ప్రకారం ప్రతిపాదన ప్రస్తుతానికి విరమించుకోవటమైనది.
పంక్తి 1:
{{తొలగించు| ప్రాధాన్యత?}}
'''పాలపర్తి వెంకటేశ్వర్లు''' [[ఈపూరుపాలెం ]] లో పేద వ్యవసాయ కుటుంబంలో లక్ష్మీకాంతమ్మ, పోలయ్యలకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. స్టూవర్టుపురం పాఠశాలలో పదవతరగతి వరకు, ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు చీరాల వి.ఆర్‌.ఎస్‌. వై.ఆర్‌.ఎన్‌. కళాశాలలో చదివాడు. గ్రూప్‌-1 అధికారి నుంచి ఐఏఎస్‌ హోదా లభించి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ అయ్యాడు. ఏప్రిల్ 6, 2010న కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు. కలెక్టరుగా సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా కాసిపేట మండల గిరిజనులు ఇతన్ని వెలుగు చూపిన దేవుడిగా కొనియాడారు.<ref>[http://www.prabhanews.com/adilabad/article-202164 ఆంధ్రప్రభ పత్రిక తేది 06.04.2011]</ref> నెల్లూరు జడ్పీ సీఈవోగా ,డీఆర్‌వోగా, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్‌గా, రైతుబజార్ల ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా పనిచేశారు. రెండో తమ్ముడు ఈపూరుపాలెం సర్పంచి. వెంకటేశ్వర్లు [[వెదుళ్ళపల్లి]] కి చెందిన అంజలిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి.
==మూలాలు==