ఆటలు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: gn:Jetepyso; పైపై మార్పులు
పంక్తి 2:
 
శరీరక సౌష్టవము కొరకు, మానసిక ఉల్లాసము కొరకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఉన్నాయి. మన వాళ్ళు రక రకాల ఆటలు ఆడుతూ ఉంటారు.
== దాడి ==
{{ముఖ్య వ్యాసము| దాడి ఆట}}
[[బొమ్మదస్త్రం:దాడి.PNG]]
 
'''ఆడే పద్దతిః'''ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.
 
== పులి-మేక ==
{{seemain|పులిజూదం}}
[[IMAGE: పులిమేక.PNG]]
పంక్తి 18:
పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకలపార్టీ నెగ్గినట్లు. మేకలు పులులమీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు.
 
== అష్టా చెమ్మ ==
{{seemain | అష్టా చెమ్మ}}
[[IMAGE:అష్టా_చెమ్మా.PNG]]
పంక్తి 24:
'''ఆడే పద్దతిః'''
 
== వైకుంఠ పాళీ ==
{{main|వైకుంఠపాళీ}}
 
== గోటిబిళ్ళ / బిళ్ళంగోడు / గిల్లి డండా / ఛిల్లా కట్టే ==
 
== కబడ్డీ ==
{{ముఖ్య వ్యాసము|కబడ్డీ}}
[[బొమ్మదస్త్రం:Kabaddi in villages.jpg|right|250px|thumb|గ్రామాలలో కబడ్డీ ఆడుతున్న దృశ్యము]]
 
== కోతి కొమ్మచ్చి ==
{{ముఖ్య వ్యాసము|కోతి కొమ్మచ్చి}}
ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను '''గిరి''' అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.
 
== దొంగ పోలీస్ ==
==నేల-బండ==
{{ముఖ్య వ్యాసము|నేల బండ}}
ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల)మరియు రాతి పృదేశము (బండ)ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో,దొంగ నేల మీద మరియు మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ యొక్క ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.
 
== తొక్కుడు బిళ్ళ ==
{{main|తొక్కుడుబిళ్ళ}}
 
== దాగుడుమూతలు ==
{{main|దాగుడుమూతలు}}
[[Imageదస్త్రం:Meyerheim Versteckspiel.jpg|250px|right|అడవిలో దాగుడు మూతలాట ఆడుతున్న పిల్లలు.]]
 
== చెడుగుడు ==
==కోకో==
== క్రికెట్ ==
{{ముఖ్య వ్యాసము|క్రికెట్}}
భారత దేశంలో బాగా ఆడే ఆట ఈ క్రికెట్.ఈ ఆట ఆడటానికి రెండు టీంలు వుండాలి. ఒక్కొక్క టీం లొ 11 మంది వుంటారు.
 
== హాకీ ==
{{ముఖ్య వ్యాసము|హాకీ}}
 
వివిధ రకాల హాకీ గురించి తెలుసు కోవడానికి ప్రధాన వ్యాసం చదవండి.
 
== టెన్నిస్ ==
{{main|టెన్నిస్}}
 
== చదరంగం ==
{{main|చదరంగం}}
భారతీయులచే కనిపేట్ట బడిన ఈ క్రీడ చాలా పురాతనమైనది. ఈ ఆటలో 12 నిలువు 12 అడ్డం వరసలతో కూడిన గళ్ళ బోర్డు ఉంటుంది. ఒకటి నల్ల గడి అయితే ఒకటి తెల్ల గడి. ఆడటానికి పావులు ఉంటాయి. నల్లవి 24 పావులు, తెల్లవి 24 పావులు. వీటిల్లో 12 సిపాయిలు లేదా కాలి బంట్లు, 2 ఏనుగులు,2 శకటాలు,2 గుర్రాలు,1 రాజు,1 మంత్రి లేదా రాణి.
 
[[బొమ్మదస్త్రం:JaquesCookStaunton.jpg‎|thum|ఎడమ నుండి వరుసగా సిపాయి,ఏనుగు,గుర్రం,శకటు,మంత్రి,రాజు]]
 
'''ఆడే విధానం'''ముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క చివర నల్ల గడి ఉండాలి. ఆ చివరి గడిలో, ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి. వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి. తరువాత శకటాలు, ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి. 1 నల్లది, 1 తెల్లది. నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో, తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి. మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణిని ఉంచాలి.
పంక్తి 85:
'''6.రాజు''' అడ్డం, నిలువు, ఐమూల ఎటైనా ఒక్క గడి జరుగుతుంది.
మొదట పావులు కదిపేది మాత్రం ఎప్పుడైనా తెల్ల పావులతో ఆడేవాళ్ళే.
== వామనగుంటలు ==
{{main|వామనగుంటలు}}
[[బొమ్మదస్త్రం:Vamana guntalu board.JPG|right|thumb|ఆధునిక వామన గుంటల పీట]]
 
== ఏడు పెంకులాట / వీపు వాపు / లగోరి ==
==ఐదు రాళ్ళ ఆట==
ఇంటిపట్టున ఉండే ఆడపిల్లలు ఆడుకునే ఈ ఆటను అచ్చెనగండ్లు అని కూడా అందురు. ఈ ఆటను చింతగింజలతోను, గచ్చకాయలతో కూడా ఆడుకొందురు.
 
== నాలుగుస్తంభాలాట ==
==రాజు,రాణి,మంత్రి,దొంగ==
== వీరి,వీరి,గుమ్మడి పండు ==
==గోలీలాట==
== వంగుడు-దుంకుడు ==
==కుంటి ఆట==
== కర్ఛీఫ్ ఆట ==
{{wiktionary}}
 
 
 
[[వర్గం:క్రీడలు]]
Line 157 ⟶ 155:
[[gd:Spòrs]]
[[gl:Deporte]]
[[gn:Jetepyso]]
[[gu:રમત-ગમત]]
[[gv:Spoyrt]]
"https://te.wikipedia.org/wiki/ఆటలు" నుండి వెలికితీశారు