పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==పరిచయం==
పండూరివారి మామిడి (Pandurivari[శాస్త్రీయ Mamidi)నామం: మాంగిఫెరా ఇండికా] చాలా పురాతనమైన నాటు మామిడి కాయ రకం. పూర్వం [[ఆంధ్ర క్షత్రియులు]] (రాజులు)తమ రాజ కోట బృందావనాల్లో ఈ రకం చెట్లు పెంచేవారు. ఈ రకం మామిడి చూడడానికి కూరల్లో, పప్పుల్లో వేసుకొనే మామిడి కాయ వలే చిన్నగా ఉంటుంది. రుచికి అడవి మామిడి (స్పాండియాస్ మాంగిఫెరా) వలె చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలో రాజులు ఈ కాయల రుచిని ఆస్వాదించేవారు, తమ రాయల్టీ నిలబెట్టుకోవడం కోసం బంధువులకు, స్నేహితులకు, మిత్ర సామ్రాజ్యపు రాజులకు పంచిబెట్టేవారు. పండూరివారి మామిడి ఇతర మామిడి రకాలవలే మగ్గే సమయంలో రంగు రాదు. గోదావరి జిల్లాల్లో నేటికీ రాజులు తమ రాయల్టీ నిలబెట్టుకోవడానికి ఇతరులకు పంచిబెట్టుకుంటారు. ఇప్పటికీ [[పశ్చిమ గోదావరి జిల్లా]] లో [[తణుకు]] వంటి ప్రదేశాల్లో చాలా పురాతనమైన పండూరివారి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి కాయల ఋతువు పండూరివారి మామిడితోనే మొదలవుతుంది.
 
==చరిత్ర==
పూర్వం [[ఆంధ్ర క్షత్రియులు]] (రాజులు)తమ రాజ కోట బృందావనాల్లో ఈ రకం చెట్లు పెంచేవారు. ఆ కాలంలో రాజులు ఈ కాయల రుచిని ఆస్వాదించేవారు, తమ రాయల్టీ నిలబెట్టుకోవడం కోసం బంధువులకు, స్నేహితులకు, మిత్ర సామ్రాజ్యపు రాజులకు పంచిబెట్టేవారు. గోదావరి జిల్లాల్లో నేటికీ రాజులు తమ రాయల్టీ నిలబెట్టుకోవడానికి ఇతరులకు పంచిబెట్టుకుంటారు.
==ఇంకా చదవండి==
 
*[[ఆంధ్ర క్షత్రియులు]]
*[[మామిడి]]
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు