పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==చరిత్ర==
పూర్వం [[ఆంధ్ర క్షత్రియులు]] (రాజులు)తమ రాజ కోట బృందావనాల్లో ఈ రకం చెట్లు పెంచేవారుపెంచుకొనేవారు. ఆ కాలంలో రాజులు ఈ కాయల రుచిని ఆస్వాదించేవారు, తమ రాయల్టీ నిలబెట్టుకోవడం కోసం బంధువులకు, స్నేహితులకు, మిత్ర సామ్రాజ్యపు రాజులకు పంచిబెట్టేవారు. గోదావరి జిల్లాల్లో నేటికీ రాజులు తమ రాయల్టీ నిలబెట్టుకోవడానికి ఇతరులకు పంచిబెట్టుకుంటారు.
 
==ఇంకా చదవండి==
*[[ఆంధ్ర క్షత్రియులు]]
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు