పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
==పరిచయం==
పండూరివారి మామిడి చాలా పురాతనమైన నాటు మామిడి కాయ రకం. దీని శాస్త్రీయ నామం 'మాంగిఫెరా ఇండికా' లేదా 'స్పాండియాస్ మాంగిఫెరా' అయివుండవచ్చును. ఈ రకం మామిడి చెట్లు 100 మీటర్ల ఎత్తు ఎదుగుతాయి, 300 సంవత్సరాలు జీవిస్తాయి. వీటి కాండం చుట్టుకొలత 12 నుండి 14 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్లని చెప్పవచ్చు. ఈ రకం మామిడి చూడడానికి కూరల్లో, పప్పుల్లో వేసుకొనే మామిడి కాయ వలే చిన్నగా ఉంటుంది. రుచికి చాలా అద్భుతంగా ఉంటుంది. పండూరివారి మామిడి ఇతర మామిడి రకాలవలే మగ్గే సమయంలో రంగు రాదు. ఇప్పటికీ [[పశ్చిమ గోదావరి జిల్లా]] లో [[తణుకు]] వంటి ప్రదేశాల్లో చాలా పురాతనమైన పండూరివారి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి కాయల ఋతువు పండూరివారి మామిడితోనే మొదలవుతుంది.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు